హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

BPT: కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అధికారులతో సమావేశం, 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీల స్వీకరణ ఉంటుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.