PPM: మక్కువ మండలంలోని బాగజోల నుంచి సిరివర గ్రామం మీదుగా చిలకమందంగి వరకు 19 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.60 కోట్లు మంజూరయ్యాయి. 2024 డిసెంబర్ 20న శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారంటూ సీఎం, డీసీఎం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బీటీ రోడ్డు పనులు చేయకుండానే బిల్లులా?


