WG: 33 కేవీ కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు పనుల కారణంగా అత్తిలి మండలం వరిగేడు, తిరుపతిపురం గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


