హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఉపాధ్యక్షుడిగా భాస్కర్ రావు నియామకం

ప్రకాశం: జిల్లాలో (BJP) బలోపేతానికి కీలక అడుగు పడింది. జిల్లాలో ప్రముఖ విద్యా సంస్థల ఛైర్మన్ ఉన్నంవారిపాలెం గ్రామానికి చెందిన ఉన్నం భాస్కర్ రావుని ప్రకాశం జిల్లా BJP ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా BJP అధ్యక్షుడు శ్రీనివాసులు నూతన ఉపాధ్యక్షుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.