GNTR: అర్హులైన జర్నలిస్టులకు రైల్వే పాస్‌లను పునరుద్ధరించేలా కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడతానని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఆదివారం గుంటూరులో ఏపీజేఎఫ్ (APJF) ప్రతినిధులు ఆయనకు వినతిపత్రం అందజేసి, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే పాస్‌ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి హామీ


