GNTR: లక్ష్మీపురం ప్రధాన రహదారిపై ముగ్గురు యువకులు బైక్‌పై నంబర్ ప్లేట్ లేకుండా, హెల్మెట్లు లేకుండా ట్రిపుల్ రైడింగ్, అర్థనగ్నంగా తిరుగుతూ తోటి వాహనదారులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రమాదకరంగా వాహనం నడుపుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డులో అర్థనగ్నంగా యువకుల హల్ చల్!


