హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఒంగోలు మున్సిపాలిటీ ఉత్సవాలు

ప్రకాశం: ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 24 నుంచి ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఆదివారం NTR కళాక్షేత్రంలో వేడుకల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. నగర చరిత్రను భావితరాలకు చాటేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.