హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోదావరిలో మృతదేహం లభ్యం

E.G: ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ గురజాపులంక వద్ద గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. సుమారు 35-45 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని, గుర్తుపట్టని స్థితిలో మృతదేహం ఉందని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి నట్లు ఏఎస్సై గోపాలకృష్ణ తెలిపారు.