హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యూరులో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల భర్తీ

ASR: కొయ్యూరు మండలంలో 2026-27 విద్యా సంవత్సరానికి 30మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో పీ.సింహాచలం తెలిపారు. ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికంగా నియమింపబడతాయని తెలిపారు. వాలుగూడెం, పోతవరం, కునుకూరు తదితర గ్రామాల్లో ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఈనెల 21లోగా ధరఖాస్తు చేసుకోవాలన్నారు.