GNTR: సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం వేళ ఉదయం 8 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన సమావేశాలకు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం


