NLR: విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీ ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో సోమవారం డయల్ యువర్ ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ ఈ రాఘవేంద్రం తెలిపారు. ఈరోజు విద్యుత్ భవన్‌లో కార్యక్రమం జరుగుతుందన్నారు. వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 మధ్య 0861-2320427 నెంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలుపవచ్చునున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డయల్ యువర్ ఎస్ ఈ


