హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు డయల్ యూవర్ విద్యుత్ సీఎండీ

ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం డయల్‌ యువర్‌ CMD కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదికారులు తెలిపారు. ఈ మేరకు విద్యుత్‌ అంతరాయాలు, వోల్టేజ్‌, కొత్త కనెక్షన్ల జాప్యం వంటి ఫిర్యాదులను ఉ.10.30 నుంచి 11.30 మధ్య నేరుగా CMD పృథ్వి తేజ దృష్టికి తీసుకెళ్లవచ్చని, వినియోగదారులు 86884 00499 నెంరుకు కాల్ చేయాలని సూచించారు.