ATP: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 17 నుంచి ఎఫ్ఎ-1 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో అయూబ్ హుస్సేన్ తెలిపారు. ప్రాథమిక తరగతులకు 17 నుంచి 19 వరకు, 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు 20 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ప్రశ్నపత్రాలను అత్యంత భద్రంగా ఉంచాలని ఈ సందర్భంగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఎఫ్ఎ-1 పరీక్షలు


