హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుండి టిడిపిలోకి 1000 మంది చేరిక

NDL: పట్టణంలో ఆదివారం వైయస్సార్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ దిలీప్ కుమార్ 1000 మంది తన అనుచరులతో కలిసి న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో వైసీపీ నుండి టిడిపిలో చేరారు. మంత్రి ఫరూక్ వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.