SS: హిందూపురం ప్రజలకు మెరుగైన ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు MLA నందమూరి బాలకృష్ణ ప్రారంభించిన ఎన్టీఆర్ ఆరోగ్య రథం మొబైల్ క్లినిక్ నేటితో 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రామీణ ప్రాంత ప్రజల ముంగిటకే వైద్య సేవలు తీసుకెళ్తూ ఈ వాహనం నిరంతరం సేవలందిస్తోంది. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై బాలకృష్ణ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలయ్య సేవ.. నేటితో 4ఏళ్లు పూర్తి


