E.G: గోకవరం మండలం రంపయర్రంపాలెం తొలి మహిళా సర్పంచ్ దంగేటి సత్యానందం ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. 1996 నుంచి 2001 వరకు సర్పంచ్‌గా పనిచేసిన కాలంలో గ్రామానికి ఆమె అనేక అభివృద్ధి పనులు చేశారు. ఆమె మృతిపట్ల గ్రామస్థులు సంతాపం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తొలి మహిళా సర్పంచ్ కన్నుమూత


