హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ స్టాల్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ATP: తాడిపత్రి APSRTC డిపో పరిధిలో వ్యాపారాల నిర్వహణకు స్టాల్స్‌ను అద్దెకు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. తాడిపత్రి డిపోలో 70 నుంచి 87 వరకు, పెద్దపప్పూరు బస్ స్టేషన్‌లో ఒకటి, ఉరవకొండలో రెండు స్టాల్స్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. టీ-సమోసా, జనరల్ స్టోర్స్, ఏటీఎం, స్కూటర్ స్టాండ్ వ్యాపారాలకు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.