హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కలికిరికి బండి సంజయ్ రాక..!

అన్నమయ్య: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం కలికిరి సీఆర్పీఎఫ్ సీఐఏటీ-4 శిక్షణ కేంద్రాన్ని సందర్శించనున్నారు. నూతన భవనాలను ప్రారంభించిన అనంతరం సీఆర్పీఎఫ్ కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కలికిరికి చేరుకోనున్నారు.