కోనసీమ: ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్-2026 అండర్-19 పోటీల్లో అమలాపురానికి చెందిన తిక్కిరెడ్డి సిరి హాసిని అద్భుత ప్రతిభ కనబరిచారు. మహిళల డబుల్స్ విభాగంలో స్ఫూర్తితో కలిసి రాణించి రన్నరప్ గా నిలిచి ట్రోఫీ, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. యాండ్ర గౌతమ్ కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ సత్తా చాటి సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాడ్మింటన్‌లో సత్తా చాటిన అమలాపురం అమ్మాయి


