PLD: జిల్లాలోని రొంపిచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 14 మంది బాలికలు, 13 మంది బాలురు కలిపి 27 మంది ఎంపికయ్యారు. వీరు వచ్చే నెల బొబ్బిలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్


