హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శంకవరప్పాడు ఘటనపై డిఎస్పి వివరణ

BPT: సంతమాగులూరు సర్కిల్ పరిధిలో పలు దొంగతనం కేసులను తక్కువ వ్యవధిలో ఛేదించినట్లు దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం ధర్మవరం శివారులో అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా గంజాయి ప్యాకెట్, బీరు బాటిళ్లు వదిలి అద్దంకి వైపు పరారయ్యాడన్నారు. నిందితుడిని వెంబడించే క్రమంలో శంకవరప్పాడు వద్ద అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టిందన్నారు.