హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం తిరుపతి శ్రీవారిని దర్శించుకుని 1.30కి నేరుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడే వచ్చే, వెళ్లే విమాన ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. సా. 5 గంటలకు రణస్థలంలో ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొంటారు.