KKD: కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికే ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేశామని, దరఖాస్తు పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు 1100కు నంబర్ డయల్ చేయవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు జిల్లాలో PGRS కార్యక్రమం'


