హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంటల బీమాకు ఆగస్టు 31 ఆఖరు తేదీ

KKD: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చినట్లు పెదపూడి AO సత్యప్రసాద్ ఆదివారం తెలిపారు. రుణాలు తీసుకున్న వారితో పాటు రుణాలు పొందని రైతులు కూడా ప్రీమియం చెల్లించి బీమా రక్షణ పొందాలని సూచించారు. కాకినాడ ADA ఆధ్వర్యంలో రైతులకు బీమాపై అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.