హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రమాదానికి గురైన కారులో గంజాయి?

BPT: బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగుళూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న కారులో గంజాయి ఉన్నట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం కారు డిక్కీని పరిశీలించిన స్థానికులు గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.