కాకినాడ కలెక్టరేట్‌లో నేడు యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికే ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేశామని, దరఖాస్తు పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు డయల్ చేయవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు కలెక్టరేట్‌లో PGRS'


