హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాకవరపాలెంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

AKP: మాకవరపాలెం మండలంలో ఈ నెల 20వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చాయిసుధ తెలిపారు. పలు పాఠశాలల్లో జరిగే ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, వివరాల సవరణ, మొబైల్ నంబర్ అనుసంధానం వంటి సేవలు అందిస్తారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.