హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేరాల నివారణే లక్ష్యంగా పోలీసుల గస్తీ

కృష్ణా: జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు రాత్రివేళ ముమ్మరంగా గస్తీ నిర్వహించించారు. ప్రార్థన మందిరాలు, ఏటీఎంల వద్ద నిఘా పెంచడంతో పాటు హైవేలపై డ్రైవర్లకు 'వాష్ అండ్ గో' అవగాహన కార్యక్రమం చేపడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.