హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం వద్ద ప్రమాణానికి సిద్ధం: కాకాణి

NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి, ఆయన కుమారుడు అవినీతికి పాల్పడుతున్నారని కాకాణి ఆరోపించారు. వెంకటాచలం మండలంలో పర్యటించిన ఆయన.. బజ ఇరిగేషన్‌లో అక్రమ బిల్లులు, క్వార్ట్జ్ తవ్వకాలతో ప్రజాధనం దోచుకుంటున్నారని, లేఅవుట్లకు ఎకరాకు రూ.4 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిపై బహిరంగ చర్చకు, కాణిపాకం వద్ద ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసిరాడు.