కడప: జిల్లాలో 2026 ఏప్రిల్‌లో నిర్వహించిన సీఎస్ఐ ఎస్సీ గ్రంథాలయ పరీక్ష 73వ బ్యాచ్ ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఈ నెల 12న విడుదల చేసినట్లు డీఈవో షంషుద్దీన్ ఆదివారం తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను బీఎస్ఈ ఏపీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయ పరీక్ష ఫలితాలు విడుదల: DEO


