కృష్ణా: గన్నవరం మండలం గోపవరగూడెంలో షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బైక్, నగదు కాలిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధితులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరామర్శించి, తక్షణ సాయంగా నిత్యావసరాలు అందించారు. నూతన ఇంట నిర్మాణానికి ప్రభుత్వం తరఫున పూర్తి ఆర్థిక సహాయం, అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే భరోసా


