హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: మామిడిముక్కల మండలం రెడ్డిపాలెంలో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడటంతో మురుగునీటి సమస్యలు తగ్గి పారిశుధ్యం మెరుగుపడుతుందని తెలిపారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే గ్రామ ప్రజలకు మురుగునీటి ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.