NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలోని ‘ధర్మపథం’ వేదికపై ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. విజయవాడకు చెందిన కుమారి శ్రీయ బృందం వినాయక స్తుతి, ‘అయిగిరి నందిని’ అన్నమయ్య సంకీర్తనలకు నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. హావభావాలు, లయబద్ధమైన నృత్యంతో కళాకారులు ఆకట్టుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకొన్న నృత్యం


