హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు

NTR: సైబర్ మోసాలపై విజయవాడ పోలీసులు వారం రోజులపాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీ రాజశేఖర బాబు తెలిపారు. సులభంగా డబ్బు వస్తుందనే నకిలీ మెసేజ్‌లను నమ్మవద్దని, లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. బాధితులు వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.