KRNL: కోడుమూరులో ఈ నెల 20న ఏపీఎస్ఎస్ఓసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో జరిగే మేళాలో 10 బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. 18-35 ఏళ్ల అర్హత కలిగిన యువత హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కోడుమూరులో జాబ్ మేళా..!


