కోనసీమ: అమలాపురం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో అండర్-13 బాలికలకు నిర్వహించిన 10 రోజుల బాస్కెట్‌బాల్ శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో క్రీడాకారిణులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'ముగిసిన బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరం'


