హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

KRNL: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వీసీ షావలి తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులు ఈ నెల 20లోపు OAMDC వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 26న సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేసి, 27, 29 తేదీల్లో కేటాయించిన కళాశాలల్లో అభ్యర్థులు రిపోర్ట్ చేయాలని వెల్లడించారు.