హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాభావంతో ఎండుతున్న వరి పంట.!

KRNL: కౌతాళం(M) వేలిగనూరు గ్రామంలో వర్షాభావ పరిస్థితులతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పొలాలకు సరిపడా నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీరు అందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.