హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దొంగల హల్‌చల్

CTR: శ్రీరంగరాజపురం మండలం చిన్నతయ్యూరు గ్రామంలో ఇంటి తలుపులు పగలగొడుతున్న దొంగలను స్థానికులు గమనించడంతో వారు పరారయ్యారు. పొలాల్లో వెతుకుతున్న పెద్దతయ్యూరు గ్రామ యువకులు ప్రభాకర్, సురేష్ ఇద్దరు దొంగలను గుర్తించారు. దొంగలు కత్తులతో దాడికి యత్నించినా, ధైర్యంగా ఎదుర్కొన్న ప్రభాకర్, సురేష్ ఒక దొంగను పట్టుకున్నారు. మరో దొంగ పరారయ్యాడు.