KRNL: జిల్లాలో SIR విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో 11 మందిపై కలెక్టర్ సిరి సస్పెన్షన్ వేటు వేశారు. సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడం వల్లే తప్పులు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. SIR ఫారాల్లో కుటుంబ వివరాల్లో లోపాలతో రీవెరిఫికేషన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. శిక్షణ నిధుల వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
SIR విధుల్లో 11 మందిపై సస్పెన్షన్ వేటు..!


