హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడుమూరులో రెండు కార్లు ఢీ...!

KRNL: కోడుమూరు(M) ప్యాలకుర్తి స్టేజి సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో వాహనాల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ప్రాణానష్టం జరగలేదున్ని తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.