హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాల్మీకిపురంలో పట్టాభిషేక మహోత్సవాలు

అన్నమయ్య: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పట్టాభిషేక మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. నేటి సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆగస్టు 19 వరకు జరిగే వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.