NTR: టీడీపీ పార్టీ డోర్-టు-డోర్ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీ ఆంజనేయ నగర్, వడ్డే నగర్‌లో జరిగింది. సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం పథకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ చిట్టిబాబు, వైస్ ఛైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ డోర్-టు-డోర్ కార్యక్రమం


