E.G: రాజనగరం మండలం దివాన్‌చెరువులోని చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ MLA తలారి వెంకట్రావును ఆదివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, MP మిథున్‌రెడ్డి, మాజీ MLA జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ గూడూరి శ్రీనివాసరావు, పరిశీలకుడు తోట రామకృష్ణ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ MLA తలారిని పరామర్శించిన పెద్దిరెడ్డి


