హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ విజయవాడలో నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష
➢ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసిన ఎమ్మెల్యే గోవిందరావు
➢ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు
➢ శ్రీకాకుళంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన గొండు శంకర్