హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మొబైల్ పోతే CEIRలో నమోదు చేయండి: జిల్లా ఎస్పీ తుషార్ డూడి
★ విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
★ జిల్లా ఏపీఎస్పీ కమాండెంట్ రామచంద్రమూర్తికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్
★ బాలసాహిత్య రచయిత యుగంధర్ రచించిన ‘జాను అనే నేను – నా స్నేహితురాళ్లు’ నవలకు ప్రతిష్ఠాత్మక అవార్డు