హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం

అన్నమయ్య: రాజంపేటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జాల సుమంత్, కార్యదర్శి వీరపోగు రవి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొని రక్తదాతలను అభినందించారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. యువత సామాజిక సేవల్లో ముందుండాలని నాయకులు పిలుపునిచ్చారు.