హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారమే లక్ష్యం : కమిషనర్

NTR: ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు సోమవారం VMC ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. అధికారులు అందుబాటులో ఉంటారని కమిషనర్ పేర్కొన్నారు.