ELR: ఏలూరు 36వ డివిజన్లో నిర్వహించిన ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని మాట్లాడారు. డివిజన్లో మూడు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. డ్వాక్రా సంఘాల్లో అవకతవకలపై స్పందిస్తూ మోసం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. పార్టీని బలహీనపరిచే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరు 36వ డివిజన్ లో ఎమ్మెల్యే చంటి


