NDL: జాతీయస్థాయి కరాటే పోటీల్లో బనగానపల్లె విద్యార్థులు ప్రతిభ చాటారు. మాజీ సర్పంచ్, అరుణ భారతి సాహితీ సంస్థ అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి వారిని అభినందించారు. 10-11 ఏళ్ల బాలికల విభాగంలో దీత్య స్వర్ణం, 8-9 ఏళ్ల బాలుర విభాగంలో నాగ సాత్విక్ శర్మ రజతం, బాలికల విభాగంలో నిహార రజతం, తేజ కాంస్యం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ కరాటేలో బనగానపల్లె విద్యార్థుల సత్తా


